Friday, November 21, 2014

అలుపెరుగని 'పాట'సారి

వయసు పైబడుతున్నా
ఎంత ఎదిగినా ఒదిగి ఒదిగి
యువతీ యువకులతో
స్వరంగేట్రం చేయించి
'పాడుతా తీయగా' అంటూ
గొంతు కలుపుతున్న
నిత్య బాలుడు
'బాలు'డికి 'బాలు'డే సాటి!
16-11-2011

1 comment:

  1. A very earnest and realistic compliment to Sri Balu about his musical talent and his
    contribution to music and his encouragement to new budding musicians.

    Somaseshu G

    ReplyDelete